డిప్యూటీ సీఎం అయినప్పటికీ.. సొంత డబ్బులతోనే శస్త్రచికిత్స చేయించుకున్న పవన్
ప్రయాణ ఖర్చులతో సహా మొత్తం సొంత నిధులతోనే చికిత్స వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ సొమ్మును వాడనంటున్న ఉప ముఖ్యమంత్రి గతంలో ముక్కు ఆపరేషన్‌కు కూడా సొంతంగానే చెల్లింపులు మంత్రిగా అర్హత ఉన్నా వైద్య రీయింబర్స్‌మెంట్‌ను తిరస్కరించిన పవన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత వైద్య ఖర్చుల విషయంలో తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. భుజం సర్జరీకి సంబంధించిన పూర్తి ఖర్చును ఆయన తన సొంత నిధుల నుంచే భరించారు. ఆపరేషన్‌తో పాటు ప్రయాణ ఖర్చులను కూడా ఆయనే వ్యక్తిగతంగా చూసుకున్నారు....