మీ బ్యాంకు లావాదేవీలపై ఐటీ నిఘా.. ఈ పొరపాట్లు చేస్తే నోటీసులు ఖాయం!

సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షలు దాటిన నగదు డిపాజిట్లపై ఐటీ శాఖ దృష్టి క్రెడిట్ కార్డు బిల్లులకు రూ.10 లక్షలు దాటిన చెల్లింపులపై నిఘా రూ.30 లక్షలు దాటిన ఆస్తి కొనుగోలు, అమ్మకాలపై సమీక్ష లావాదేవీలకు, ఐటీఆర్‌కు పొంతన లేకపోతే భారీ జరిమానా ప్రమాదం వేతన జీవులు సైతం తమ సాధారణ బ్యాంకింగ్ లావాదేవీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ హెచ్చరిస్తోంది. అధిక విలువ కలిగిన కొన్ని రకాల లావాదేవీలు ఆటోమేటిక్‌ వ్యవస్థల ద్వారా నేరుగా ఐటీ శాఖ...