మళ్లీ మావోయిస్టుల కలకలం

గ‌డ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల క‌ద‌లిక‌లు ఎటపల్లి తాలూకాలో మావోయిస్టు కరపత్రాలు లభ్యం జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో గుర్తించిన భద్రతా బలగాలు అశోక్ కామ్రేడ్ పేరుతో విడుదలైన లేఖ గడ్చిరోలి-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో బ‌ల‌గాల కూంబింగ్ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులకు అలర్ట్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచిన భద్రతా సంస్థలు క్రైమ్ బ్యూరో, ( ప్రభంజనం ): దేశ వ్యాప్తంగా మావోయిస్టులను ఏరివేశామని, అందరూ లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భద్రతా బలగాలు మరో అడుగు ముందుకేసి కర్రెగుట్టలు, గడ్చిరోలీ లాంటి ప్రాంతాల్లో...