నాని ‘ప్యారడైజ్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పై వార్తలు… నమ్మవద్దన్న నిర్మాత
నాని 'ది ప్యారడైజ్' డిస్ట్రిబ్యూషన్ హక్కులపై వదంతులు పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసిన నిర్మాత సుధాకర్ చెరుకూరి అధికారిక హ్యాండిల్స్ ద్వారానే సమాచారం ఇస్తామని వెల్లడి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పాన్-ఇండియా స్థాయిలో సినిమా సోషల్ మీడియాలో ఊహాగానాలతో స్పందించిన చిత్ర యూనిట్ నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న కల్ట్ యాక్షన్ చిత్రం 'ది ప్యారడైజ్' థియేట్రికల్ హక్కులకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌విసి ప్రొడక్షన్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు నిర్మాత సుధాకర్...