వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కొడుకు చేసిన యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ సాక్ష్యాలు తారుమారు చేసి, బాధితులను ప్రలోభపెట్టారన్న ఆరోపణలు పలాస కోర్టు ఆదేశాలతో జైలుకు తరలింపు వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించారన్న తీవ్ర ఆరోపణలపై పోలీసులు ఆయన్ను బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు...