7 వేల మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ..

 కర్ణాటకలో కలకలం యువతలో పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం 18–25 ఏళ్ల వయసు వారిలో 7 వేలకుపైగా కేసులు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో ప్రత్యేక అవగాహన, ఆరోగ్య శిబిరాలు విద్యార్థి సమ్మతితోనే హెచ్‌ఐవీ పరీక్షలు క్యూఆర్ కోడ్ ద్వారా సెల్ఫ్ రిస్క్ అసెస్‌మెంట్ సౌకర్యం ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడమే లక్ష్యం శెనార్తి మీడియా, వెబ్ డెస్క్:: కర్ణాటకలో యువతలో హెచ్‌ఐవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా 18 నుంచి 25 ఏళ్ల  లోపు  గల విద్యార్థులు, యువకులు ఏడు...