భారీ వర్షానికి ఇల్లు కూలి ముగ్గురికి గాయాలు

  - ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు  ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని సజన్ కుమార్ భరోసా శెనార్తి మీడియా, మంచిర్యాల: కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఆత్రం మంతయ్య నివాసం పూర్తిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండటంతో గోడలు వారిపై పడగా మంతయ్య భార్య లక్ష్మి, కుమారులు అజయ్, అనిల్ గాయపడ్డారు. ఇంటి వద్ద ఉన్న ద్విచక్ర వాహనం కూడా శిథిలాల కింద పడి దెబ్బతింది. స్థానికులు...