కేవీకే గ్రానైట్స్ యాజమాన్యంపై కేసు

శెనార్తి మీడియా, శంకరపట్నం: బాలలను పనిలో పెట్టుకున్న కేవీకే గ్రానైట్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆపరేషన్ ముస్కాన్-12లో భాగంగా హుజూరాబాద్ (ఎఫ్‌ఏసీ) సహాయ కార్మిక శాఖ అధికారి గుండాటి చక్రధర్ రెడ్డి తన బృందంతో కలిసి శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే గ్రానైట్స్‌లో స్టోన్ కటింగ్, డ్రిల్లింగ్ పనులకు 18 సంవత్సరాలు నిండని ముగ్గురు బాలలను పనిలో పెట్టుకున్నట్లు గుర్తించారు. దీనిపై బాలలను పనిలో...