వీధి దీపాల సమస్యకు పరిష్కారం

శెనార్తి మీడియా, రామగుండం: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్‌లో విద్యుత్ స్తంభాల కొరతతో నెలకొన్న వీధి దీపాల సమస్యకు పరిష్కారం లభించింది. ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీ, లంబాడి కాలనీల్లో అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు శనివారం చేపట్టారు. 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో విద్యుత్ స్తంభాలు దూరదూరంగా ఏర్పాటు కావడంతో రాత్రి వేళల్లో తగినంత వెలుతురు లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకటి కారణంగా విషపురుగులు ఇళ్లలోకి...