డ్యామేజ్ కంట్రోల్ ‘ఫార్ములా’
కేటీఆర్‌పై నమోదైన ఆరోపణలపై బీఆర్ఎస్ కొత్త వ్యూహం ఫార్ములా-ఈ కేసులో నష్ట నివారణకు రివర్స్ అటాక్.. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలకు కౌంటర్లు రాజకీయ ఉద్దేశాలతోనే కేసు నమోదు చేశారంటూ ఎదురుదాడి హైదరాబాద్ బ్రాండ్ విలువ పెంచేందుకే ‘ఫార్ములా-ఈ రేస్’ అంటూ వివరణ ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యం శెనార్తి మీడియా, వెబ్‌డెస్క్ : ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వైఖరిలో మార్పు కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటి వరకు కేసుపై పరిమితంగానే స్పందించిన పార్టీ, ఇటీవల...