అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటిన ‘తేజస్’ విద్యార్థులు

శెనార్తి మీడియా, కరీంనగర్ : కరీంనగర్ లో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్ పోటీల్లో కొత్తపల్లి లోని తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు  ప్రతిభ  చూపి పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు కాలేజీ చైర్మన్ సీహెచ్.సతీష్ రావు తెలిపారు. అండర్–18 జావెలిన్ త్రోలో సీహెచ్.భీమేష్ ప్రథమ స్థానం, 100 మీటర్ల పరుగు పందెంలో జి.రేవంత్, 200 మీటర్ల పరుగు పందెంలో సీహెచ్.అభిషేక్ తృతీయ స్థానం, 1000 మీటర్ల పరుగు పందెంలో బి.సిద్ధు తృతీయ స్థానం, షార్ట్పుట్లో బి.నాగరాజు ప్రథమ, జె.సాయికృష్ణ ద్వితీయ, డిస్కస్...