వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా రమేష్ యాదవ్

వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా రమేష్ యాదవ్ శెనార్తి మీడియా, శంకరపట్నం: వార్డు మెంబర్ల ఫోరం మానకొండూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాకారపు రమేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, జిల్లా ఇన్‌చార్జి బండారి భరత్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, జిల్లా ఇన్‌చార్జి బండారి భరత్‌కు రమేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలోని వార్డ్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత...