ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
శెనార్తి మీడియా, శంకరపట్నం: ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నాయకులు కోరారు. సోమవారం శంకరపట్నం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు సమావేశమై తమ డిమాండ్లను వెల్లడించారు. ఆర్టీసీ పరిధిలోకి ఆటోలను తీసుకురావాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఆటో రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వపరంగా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంధనం,...