పదేళ్లలో యూపీఐ చెల్లింపుల విప్లవం

ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ చెల్లింపు వ్యవస్థగా గుర్తింపు వార్షిక లావాదేవీలు 1.78 కోట్ల నుంచి 24,162 కోట్లకు పెరుగుదల డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ వాటా 84 శాతానికి చేరిక 11 దేశాల్లో అందుబాటులో యూపీఐ ప్రపంచ రియల్‌టైమ్‌ చెల్లింపుల్లో 49 శాతం వాటా  శెనార్తి మీడియా డెస్క్: భారత డిజిటల్‌ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆగస్టు 25తో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. 2016లో ఎన్‌పీసీఐ ప్రారంభించిన యూపీఐ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ చెల్లింపు వ్యవస్థగా...