మెడికల్ బోర్డుల సంఖ్య పెంచాలి
మెడికల్ ఇన్వాలిడేషన్‌లో జాప్యంపై టీబీజీకేఎస్ నిరసన అర్హులైన కార్మికుల కేసులు త్వరగా పరిష్కరించాలని డిమాండ్ నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఆందోళన గని మేనేజర్‌కు మెమోరాండం అందజేత శెనార్తి మీడియా, గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ యూనియన్ పోరుబాట పట్టింది. ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డులో కేవలం 10 శాతం మంది కార్మికులకు మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్ కల్పించడాన్ని నిరసిస్తూ మంగళవారం కృషి భవన్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. బోర్డుల సంఖ్య పెంచాలి మెడికల్ ఇన్వాలిడేషన్‌కు అర్హత...