22ఏ పేరుతో ప్రజల ఆస్తులపై కుట్ర..!

తప్పు చేసింది కాంగ్రెస్‌ సర్కారే.. బాధితులనే కార్యాలయాల చుట్టూ తిప్పుతారా..? మంచిర్యాలలో 10 వేల ఇళ్లు.. 6,222 సింగరేణి కార్మికుల సేల్‌డీడ్లు కూడా బ్లాక్‌ 5,525 ఎకరాలపై లెక్క చెప్పాలి.. వైట్‌పేపర్‌ విడుదల చేయాలి  ప్రజల హక్కులు పునరుద్ధరించే వరకు పోరాటం: మాజీ మంత్రి హరీశ్‌రావు శెనార్తి మీడియా , మంచిర్యాల: 22ఏ నిషేధిత జాబితా పేరుతో సామాన్యుల ఆస్తులను బ్లాక్‌ చేసి వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టారని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్లు, ప్రభుత్వం...