సింగరేణి బిడ్డ(శ్రీకాంత్ ఓదెల)కు సమ్మక్క సెంటిమెంట్
‘ది ప్యారడైజ్’లో హీరో తల్లి పేరు సమ్మక్క సింగరేణి కార్మికులకు సమ్మక్క-సారలమ్మలంటే ప్రత్యేక అభిమానం సమ్మక్క పేరుతో రూపొందిన ఎమోషనల్ సాంగ్‌కు విశేష స్పందన సినిమా విజయంతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు శుభాకాంక్షలు సెంటిమెంట్లకు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంటుంది. కథ, పాత్రలతో పాటు కొన్ని నమ్మకాలను కూడా దర్శకులు, నిర్మాతలు, హీరోలు అనుసరిస్తుంటారు. ఇప్పుడు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ కనిపిస్తోంది. సింగరేణితో సమ్మక్కకు అనుబంధం తెలంగాణకు గుండెకాయగా భావించే సింగరేణి...