కొండయ్యపల్లి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ సర్పంచులు వేధిస్తున్నారని ఆరోపణ శెనార్తిమీడియా, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్‌మల్యాల వినయ్ సాగర్ అలియాస్ తిరుపతి మధురానగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 33 మంది మండల సర్పంచులతో కూడిన వాట్సాప్‌గ్రూపులో తనను అవమానించేలా పోస్టులు పెట్టారని సోషల్‌మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యవహరించారని, దీంతో తన ఆత్మగౌరవం దెబ్బతిందని పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనను...