పరిశుభ్రత మనందరి బాధ్యత
వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు శెనార్తి మీడియా, రామడుగు : పరిసరాల పరిశుభ్రత ఊరి ప్రజలందరి బాధ్యత అని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో ‘ఏక్ దిన్ – ఏక్ గంటే – ఏక్ సాత్’ పారిశుధ్య శ్రమదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడిచెత్త పచ్చ రంగు డబ్బాలో, పొడిచెత్త...