పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..?

చేతికొచ్చిన పంట నేలపాలవుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదా..? ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శెనార్తిమీడియా, గంగాధర : పంటలు ఎండుతున్నా, చేతికొచ్చిన పంట నేలపాలవుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని, ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్​ చేశారు. గంగాధర మండలం గర్శకుర్తి, తాడిజెర్రిలో ఎండుతున్న వరి పంటలను శనివారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,...