హలో శ్రీనివాస్.. ఛలో కోరుట్ల

శ్రీనివాసులు సేవా సంస్థ మూడో వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ శెనార్తిమీడియా, కరీంనగర్​ : తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవ పోస్టర్ ను జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం జీఎస్ గార్డెన్​ లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. మూడో వార్షికోత్సవాన్ని ఈ నెల 25న జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జీఎస్ గార్డెన్​ లో నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ ఏర్పడిన మూడేళ్లుగా ఎన్నో...