రిషికి అండగా న్యాయసేవల మానవీయ కోణం

శిశుగృహంలో కంటి సమస్య గుర్తింపు ప్రత్యేక చొరవతో విజయవంతమైన శస్త్రచికిత్స డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ ప్రత్యేక చొరవ బాలల ఆరోగ్యం, హక్కులు, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ శెనార్తిమీడియా, కరీంనగర్​ : మాటలు రాని పసిపాప బాధను గుర్తించి, ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవడం మానవీయతకు నిదర్శనం. శిశుగృహంలో నిరంతరం ఏడుస్తున్న ఆరు నెలల చిన్నారి రిషి కంటి సమస్యను గుర్తించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్...