ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

శెనార్తిమీడియా, గంగాధర : గంగాధర మండలం మధురానగర్, రామడుగు మండలం వెలిచాలలో రాయల్ ఎన్‌ ఫీల్డ్ ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. టూ వీలర్ దొంగతనాల కేసు దర్యాప్తులో భాగంగా నిర్మల్ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన యాసర్ అహ్మద్ (25)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన స్నేహితులైన అక్బర్ ఖాన్, ఉమర్ ఖాన్‌లతో కలిసి వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించాడు. ఈ ముఠాకు చెందిన మిగతా ఇద్దరు...