బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్–2026లో ‘తాడిజెర్రి’కి గుర్తింపు
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్–2026లో ‘తాడిజెర్రి’కి గుర్తింపు శెనార్తిమీడియా, గంగాధర : బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్–2026లో గంగాధర మండలం తాడిజెర్రి గ్రామానికి గుర్తింపు లభించింది. ‘బొడ్డెమ్మ ఒక పల్లె జ్ఞాపకం’ వీడియో సాంగ్ తృతీయ బహుమతి సాధించింది. తెలంగాణ పల్లె సంస్కృతి, బతుకమ్మ పండుగ వైభవం, పల్లె జీవనశైలి, మధురమైన జ్ఞాపకాలను ప్రతిబింబించేలా పాట దర్శకుడు రామిడి సతీష్, సహాయ దర్శకులు కొండపర్తి సతీష్, వేముల జయప్రకాష్ రూపొందించిన ఈ వీడియో సాంగ్ ను తెరకెక్కించారు. ఈ...