గంగాధర బ్లాక్ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం
అధ్యక్షుడిగా ఎన్నికైన చిరుత రమేశ్ శెనార్తిమీడియా, గంగాధర : గంగాధర బ్లాక్ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా చిరుత రమేశ్, ప్రధాన కార్యదర్శిగా గంట రమేశ్ ను నియమించారు. కోశాధికారిగా మడ్లపల్లి మహేశ్, ఉపాధ్యక్షులుగా కట్ల కిరణ్, పడాల రాము, జారతి సత్తయ్య, గౌరవ అధ్యక్షులుగా గంట వెంకటేశం, కార్యవర్గ సభ్యులుగా చిందం రాజు, గంట హరీష్, సరిపెల్లి హరీష్, సామంతుల శ్రీనివాస్, పులిశెర్ల శ్రీనివాస్, బండారి వీరయ్య, జారతి ప్రశాంత్, కట్ల అరుణ్, కురుమల్ల హరీష్,...