బాధిత కుటుంబాలను పరామర్శించిన వీవీఆర్
శెనార్తిమీడియా, రామడుగు : రామడుగు మండలంలోని పలు బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్ రావు ఆదివారం పరామర్శించారు. బీఆర్ఎస్ రామడుగు గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడి నర్సయ్య తల్లి, వెదిరకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎల్ల జగన్మోహన్ రెడ్డి అమ్మమ్మ దొడ్డ శంకరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబసభ్యులను స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పంజాల ప్రమీల- జగన్మోహన్ గౌడ్, నాయకులు నాగి...