జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు రామడుగు విద్యార్థి

శెనార్తి మీడియా, రామడుగు: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు రామడుగు మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థి బొడ్ల మణి కార్తీక్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్‌ ఆడెపు మనోజ్‌ కుమార్‌ తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్‌–14 హ్యాండ్‌బాల్‌ పోటీల్లో మణి కార్తీక్‌ కరీంనగర్‌ జిల్లా జట్టు తరఫున ప్రతిభ కనబరిచాడు. దీంతో ఈ నెల 27 నుంచి 31 వరకు మధ్యప్రదేశ్‌లోని ఉమ్రై జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి...