పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు శెనార్తిమీడియా, రామడుగు : పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా 20వ శ్రమదానాన్ని రేణుకా ఎల్లమ్మ దేవాలయం పరిసరాల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం భద్రంగా ఉంటుందని, తద్వారా రోగాలు దూరంగా ఉంటాయన్నారు. ప్రజలు చెత్తను ఆరుబయట...