పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

 ఐదుగురు అరెస్ట్.. బైకులు, సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం శెనార్తి మీడియా, శంకరపట్నం: కేశవపట్నంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లు, 11350 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ కోసం కేశవపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ...