తక్కువ నీటితో పండే పంటలను సాగుచేయండి

కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్​ రెడ్డి శెనార్తిమీడియా, రామడుగు : ఎల్నినో నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో పండే పంటలను సాగుచేయాలని కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్​ రెడ్డి సూచించారు. రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీలో వ్యవసాయ శాఖ, కేవీకే ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ద్వారా నేల ఆరోగ్య పరిరక్షణపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో నేల ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యమని, భూసారం తగ్గకుండా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేలను...