కేశవపట్నంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

72 వాహనాలు సీజ్‌.. 40 మంది పోలీసులతో తనిఖీలు కన్నాపూర్ లో సీసీ కెమెరాల ప్రారంభం శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం  గ్రామంలో హుజూరాబాద్ సబ్‌ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు రెండు ప్రత్యేక స్ట్రైకింగ్‌ బృందాలు పాల్గొన్నాయి. గ్రామంలోని ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులు, అపరిచిత వ్యక్తుల కదలికలతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. సరైన...