- సొంత నిధులతో రూ.42 వేల ఖర్చు చేసిన సర్పంచ్
శెనార్తి మీడియా, శంకరపట్నం:
గ్రామంలో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కన్నాపూర్ సర్పంచ్ నూనె రమా శ్రీనివాస్ ముందుకొచ్చారు. తన సొంత నిధులు రూ.42 వేలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హుజూరాబాద్ ఏసీపీ మాధవి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, కేశవపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.