కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి రైతులకు సాగునీరందించాలి

రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే సైకిల్ యాత్ర గంగాధరలో యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ శెనార్తిమీడియా, గంగాధర : కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి రైతులకు సాగునీరందించాలని, రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే సైకిల్ యాత్ర చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తెలిపారు. సైకిల్​ యాత్ర బృందానికి శనివారం రాత్రి ఆయన ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం యాత్రను మళ్లీ ప్రారంభించి మాట్లాడారు. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు సుమారు 400 కిలోమీటర్ల మేర...