రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
శెనార్తిమీడియా, గంగాధర : గంగాధర మండలం పిట్టలపల్లి వై జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 82 ఏళ్ల వృద్ధుడు మృతిచెందినట్లు ఎస్సై బి.వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం వెంకంపల్లికి చెందిన సంకటి మల్లయ్య తన హీరో హోండా మోటార్ సైకిల్ పై వెంకంపల్లి నుంచి మధురానగర్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్తుండగా పిట్టలపల్లి వై జంక్షన్ వద్ద వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కారు డ్రైవర్ పందిర్ల జగదీశ్వర్ శర్మ తన స్విఫ్ట్ డిజైర్...