కాంగ్రెస్ పొత్తు పాట్లు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం సంప్రదింపులు వామపక్షాలు, టీజేఎస్‌ మద్దతు కోసం రేవంత్‌ ప్రయత్నాలు సీపీఐ, తెలంగాణ జన సమితి నేతలతో సీఎం మంతనాలు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఐక్య వేదిక పట్టభద్రుల ఓట్ల సమీకరణపై అధికార పార్టీ దృష్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ మద్దతు కూడగట్టే పనిలో పడింది. రెండు స్థానాల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి సీపీఐ, తెలంగాణ జన సమితి నాయకులతో...