ఎస్జీఎఫ్ అండర్‌-19 క్రీడల్లో తేజస్ విద్యార్థుల ప్రతిభ

శెనార్తిమీడియా, కొత్తపల్లి : పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్‌-19 జూనియర్ కళాశాలల ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో కొత్తపల్లి పట్టణంలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ, జూనియర్ కళాశాల విద్యార్థులు బాస్కెట్‌ బాల్, సాఫ్ట్​ బాల్ విభాగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు కాలేజ్​ చైర్మన్​ సీహెచ్​.సతీష్​ రావు తెలిపారు. బాస్కెట్‌బాల్‌ లో మణిచంద్రిక, అక్షయ్, సాఫ్ట్​ బాల్​ లో మాహి అక్షిత్ తేజ, వర్షిత్ రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను తేజస్ విద్యాసంస్థల   చైర్మన్ సతీష్...