దాడి కేసులో నిందితుడి అరెస్టు 

14 రోజుల రిమాండ్ శెనార్తి మీడియా, శంకరపట్నం : దుర్గామాత నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన నిందితుడిని కేశవపట్నం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్టోబర్ 21న నిమజ్జనం సందర్భంగా తాడికల్ గ్రామానికి చెందిన జనగాం మణికంఠ మొలుగురి హరీష్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో హరీష్ కంటి పైభాగం, తలకు గాయాలయ్యాయి. బాధితుడు హరీష్ ఫిర్యాదు మేరకు కేశవపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు జనగాం మణికంఠను శుక్రవారం అరెస్టు...