శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన
శెనార్తిమీడియా, రామడుగు : పంటల సాగు, భూసార వృద్ధికి శాస్త్రీయ పద్ధతులపై రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని రైతులకు శాస్త్రవేత్తలకు శుక్రవారం అవగాహన కల్పించారు. బాబూ జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, రావే విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో వెలిచాల గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఉపేందర్ విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవాలు, కార్యకలాపాలు, విశ్వవిద్యాలయం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలను వివరించారు. కరీంనగర్ శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ పి.మధుకర్ రావు చేపడుతున్న రైతు...