జూడో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో సబ్ జూనియర్ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు శెనార్తి మీడియా, కరీంనగర్ స్పోర్ట్స్: క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో బాలబాలికల సబ్ జూనియర్ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 100...