గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు కీలకం

నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలి ప్రతి గ్రామంలో కమ్యూనిటీ కెమెరాలు ఏర్పాటు చేయాలి కేశవపట్నం ఎస్సై కె. శేఖర్ రెడ్డి శెనార్తి మీడియా శంకరపట్నం: గ్రామాల్లో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, ఇతర నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని కేశవపట్నం ఎస్సై కె. శేఖర్ రెడ్డి తెలిపారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు దర్యాప్తునకు అవసరమైన ఆధారాల సేకరణలో కెమెరాల ఫుటేజీ ఉపయోగపడుతుందని వివరించారు. శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు...