సుత్తితో దాడి చేసి యువకుడి హత్య

శెనార్తి మీడియా, కరీంనగర్ : స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. తోటి స్నేహితులే సుత్తితో దాడి చేసి యువకుడిని హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘన్‌పూర్‌లో జరిగింది. శంకరపట్నం మండలం మెట్టుపల్లికి చెందిన పల్లె అజయ్‌ హుజూరాబాద్‌ పట్టణంలోని ఓ బైక్ మెకానిక్ షాపులో మెకానిక్​​ గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం తోటి మెకానిక్​ లతో కలిసి విందు చేసుకున్నారు. ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో సుత్తితో దాడి చేసి హత్య...