జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ‘శాన్వి’ విద్యార్థిని

శెనార్తిమీడియా, కొత్తపల్లి : జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు కొత్తపల్లి మండలం రేకుర్తి శాన్వి జూనియర్​ కాలేజీ విద్యార్థిని కట్కూరి తేజాని ఎంపికైనట్లు కాలేజీ చైర్మన్​ ఎర్రంశెట్టి మునీందర్​ తెలిపారు. ఈ నెల 18 నుంచి చండీగడ్​ లో జరిగే ఎస్జీఎఫ్​ అండర్– 19 సాఫ్ట్ బాల్ జాతీయ క్రీడలకు తెలంగాణ తరఫున ఆడుతుందని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బన్సీలాల్ పేర్కొన్నారు. కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థిని కళాశాల చైర్మన్ ఎర్రంశెట్టి మునిందర్​, ఎస్జీఎఫ్ సెక్రటరీ బన్సీలాల్ అభినందించారు. విద్యార్థిని మరింత కష్టపడి జాతీయస్థాయిలో...