ప్యారడైజ్, సెయింట్ జార్జ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
శెనార్తిమీడియా, కొత్తపల్లి : కొత్తపల్లి మండలం రేకుర్తి, కొత్తపల్లి పట్టణంలోని ప్యారడైజ్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో శనివారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్కూల్ చైర్మన్ ఫాతిమారెడ్డి హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు ప్రత్యేకమైన నృత్య, నాటక, సంగీత ప్రదర్శనలతో పాటు ఉపన్యాసాలు ఇచ్చారు. పలువురు చిన్నారులు నెహ్రూ వేషధారణతో సందడి చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ బాలల దినోత్సవం ప్రతి చిన్నారి జీవితంలో ఎంతో...