చివరి బంతి దాకా ఉత్కంఠ.. అండర్-19 ఆసియా కప్ యువ భారత్ కైవసం
ఫైనల్లో పాకిస్థాన్‌పై ఒక్క వికెట్ తేడాతో విజయం 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత యువ జట్టు ఆర్యవీర్, లక్షయ్, మనల్ కీలక ఇన్నింగ్స్‌లు 49 పరుగులతో అజేయంగా నిలిచిన మోహిత్ ఉల్వా అండర్-19 ఆసియా కప్ 2026లో భారత యువ జట్టు మరోసారి సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించి పదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత ఫైనల్‌తో పాటు ఈ టోర్నీలో గ్రూప్ దశలో పాకిస్థాన్ చేతిలో ఎదురైన...