‘నారాయణపూర్​’ను ముంపుగా ప్రకటించండి

100వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష సంఘీభావం తెలిపిన మైత్రి గ్రూప్స్​ చైర్మన్ కొత్త జయపాల్‌ రెడ్డి శెనార్తిమీడియా, గంగాధర : తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ నారాయణపూర్ గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్​ఎస్ రాష్ట్ర నాయకుడు, మైత్రి గ్రూప్స్​ చైర్మన్​ కొత్త జయపాల్​ రెడ్డి సోమవారం సంఘీభావం తెలిపారు. నారాయణాపూర్ గ్రామస్తుల రిలే నిరాహార దీక్ష సోమవారం 100వ రోజుకు చేరింది. వందో రోజుకు చేరిన నేపథ్యంలో నారాయణపూర్ నుంచి గ్రామస్తులు, జయపాల్ ​రెడ్డి మధురానగర్​...