ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ పేర్లు?
తుది ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్ అగ్రనేతలపై అభియోగాలకు సిట్ సిద్ధం కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్‌ను ఏ2గా పేర్కొంటున్నట్లు ప్రచారం హరీశ్‌రావు, నవీన్‌రావుల పేర్లపైనా చర్చ 618 ఫోన్ నంబర్లు, 2,500 సంభాషణలపై నిఘా పెట్టినట్లు గుర్తింపు శెనార్తి మీడియా డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయ నాయకత్వం దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ రూపొందిస్తున్న తుది అదనపు ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కె....