ప్రజా సంక్షేమమే లక్ష్యం
అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్ అందజేస్తాం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శెనార్తిమీడియా, గంగాధర, రామడుగు : ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని 33 గ్రామాలకు చెందిన 897 మంది లబ్ధిదారులకు, రామడుగు మండలంలోని 23 గ్రామాలకు చెందిన 724 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడేతో కలిసి మంగళవారం ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన...