ఆన్‌ డ్యూటీ.. ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ!

విధులకు హాజరైనట్లు రిజిస్టర్లలో సంతకాలు చేసి వేడుకలకు వెళ్లిన బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీసులు      కత్తెర్ల ఫామ్‌హౌస్‌లో మద్యం విందు.. రెయిన్‌ డ్యాన్స్‌లు మహిళా పోలీసులు సహా 12 మంది పాల్గొన్నట్లు ప్రాథమిక గుర్తింపు వీడియోలు వైరల్‌ కావడంతో విచారణకు ఆదేశించిన రామగుండం సీపీ ప్రజల రక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పోలీసు సిబ్బంది విధులను విస్మరించి ప్రైవేట్‌ వేడుకల్లో పాల్గొనడం మంచిర్యాల జిల్లాలో వివాదానికి దారితీసింది. బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పలువురు సిబ్బంది విధులకు వచ్చినట్లు రిజిస్టర్లలో సంతకాలు చేసి, అనుమతి...