మహిళలే కేంద్రంగా సంక్షేమ పథకాల అమలు

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంకంపల్లి, ఇస్లాంపూర్ గ్రామాల్లో మహిళా సంఘం భవనాల ప్రారంభం శెనార్తిమీడియా, గంగాధర : మహిళలే కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లిలో రూ.12 లక్షలతో  నిర్మించిన అంగన్​వాడీ భవనం, ఇస్లాంపూర్, వెంకంపల్లి గ్రామాల్లో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘం భవనాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ...