కరీంనగర్ న్యాయచరిత్రలో చిరస్మరణీయ ఘట్టం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వర్చువల్ గా రామ్ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల భాగస్వామ్యం శెనార్తిమీడియా, కొత్తపల్లి : భారత న్యాయరంగంలో తన అసాధారణ ప్రతిభ, న్యాయ పరిజ్ఞానం, వాదనా పటిమతో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి, భారత బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ దివంగత రామ్ జెఠ్మలానీకి కరీంనగర్లో ఘన నివాళి అర్పించారు. ఆయన న్యాయరంగానికి అందించిన అమూల్యమైన సేవలకు గుర్తుగా కరీంనగర్ లోని జస్టిస్ కుమారయ్య కాలేజ్...